మనకు తెలియని మొక్కలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. అందులో విషపు మొక్కలు కూడా ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే ఇవి మామూలు విషం మొక్కలు కావు. ఆ మొక్కల రసాన్ని తాగిన వెంటనే మరణించడం ఖాయం. నక్స్ వమికా మేడం తదితర విషపు మొక్కలు చాలా ప్రమాదకరమైనవి. వీటినుంచి తీసిన రసం తాగిన వెంటనే ప్రాణాలే పోతాయి. అందుకే వీటిని హంతకి మొక్కలని పేరెడినారు.
హంతకి మొక్క. :- తాటి కోల పద్మావతి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి