భాగవతంలో పృథుచక్రవర్తి చరిత్ర తెల్సుకునితీరాలి. వేనుడు ఎంతదుష్టుడో అందరికీ తెల్సిపోయింది.యజ్ఞయాగాదులు మాన్పించి తననే పూజించమని
ఆజ్ఞజారీచేశాడు. మునులెంతచెప్పినా విన్పించుకోని మూర్ఖుడు.అంతే ఋషులంతా కోపంతో హుంకరించేప్పటికి వాడు చచ్చెను.అమ్మ నాన్నలు ఎంత ఉత్తములైనా పిల్లలు చెడ్డ వారైతే వంశనాశనం.కానీ వాడితల్లి దూర దృష్టితో ఆలోచించి అంతిమ సంస్కారం చేయకుండా ఆపింది తన మంత్రశక్తితో! ఇక రాజ్యమంతా అరాజకం నేరాలు ఘోరాలు! రాజవంశాన్ని కాపాడాలని ఋషులు నిశ్చయం చేసుకున్నారు.తమ తపశ్శక్తితో వేనుడుశరీరం నుంచి సంతానం కల్గించాలని ప్రయత్నాలు ప్రారంభించారు.
తొడ మీద మధనం చేయగానే నల్లగా మరుగుజ్జు బాహుకుడు బైటకు వచ్చాడు.వాడు కొండపై నివాసం ఏర్పర్చుకున్నాడు అతని వంశంవారికే నిషాదులు అనే పేరు వచ్చింది.వేముని బాహువులు మథించారు. అందులోంచి లక్ష్మీనారాయణ అంశలతో స్త్రీపురుషులు ఉద్భవించారు. అలా పృథుమహారాజు జననంతో దేశం సస్యశ్యామలమైంది. ఆయన 99యజ్ఞాలు చేశాడు.మనిషికి భక్తిజ్ఞాన వైరాగ్యాలతోనే మోక్షం కలుగుతుంది.రాజు తప్పు చేయకుండా మునులు ఋషులు అతని వంశం మూలపురుషులను గుర్తుచేస్తుంటారు.
కొసమెరుపు...మహాపురుషులు తాము సంకల్పించినదే ఆచరణ లో పెడతారు.ఆదిశంకరాచార్యులవారు కేదారనాధ్ లో ఉష్ణ గుండాన్ని సృష్టించారు.అలాంటి పుణ్యభూమి మనదేశం🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి