మౌనంగా ఉండటం అంటే అదేదో!బ్రహ్మవిద్య అనుకున్నాను ఇన్నాళ్లు.కలలు నెరవేరనపుడుకలత చెందినపుడురాత బాగోలేనపుడుమనసు మాటవిననపుడుపెదాలలో పదాలు కరువైనపుడుఆనందం అంచులను తాకనపుడుగెలుపుకు సగం దూరంలో ఆగిపోయినపుడుగుండె గాయపడినపుడుమౌనం కాక ఇంకేం ఉంటుంది?సమసమాజంలో బంధి అయినపుడుసంకెళ్లు తెంచుకోలేనపుడుమౌనం తప్ప ఇంకేం మిగలదు._______
మౌనం:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.-ఎం. ఏ (ఇంగ్లీష్), డి. ఎడ్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి