టెక్నాలజీ గురువు గా ప్రపంచ ఖ్యాతి పొందినవాడు మార్షల్ మెక్లహాన్. 1964లో పబ్లిష్ ఐన"అండర్ స్టాండింగ్ మీడియా_ ది ఎక్స్ టెంషన్స్ ఆఫ్ మాన్" లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ని గూర్చి వివరంగా చర్చించాడు. టెక్నాలజీ వల్ల విశ్వం దగ్గర అవుతుందని చెప్తూ*గ్లోబల్ విలేజ్* అన్న పదాన్ని తొలిసారి ప్రయోగించిన రచయిత ఆయన!అతి పొడవైన ఆన్లైన్ నవల( The longest online novel) మార్క్ లీచ్ రాసిన " మారెన్బాడ్ మై లౌ"1980 లో సంచలనం సృష్టించింది.17మిలియన్ల పదాలున్నాయి.ఒక జర్నలిస్టు మూవీడైరెక్టర్ గా మారిన కథ .ప్రపంచానికి లాటిన్ అమెరికన్ సాహిత్య పరిచయం చేసిన వాడు గేబ్రియల్మార్కెవెజ్! ఆపుస్తకంపేరు" వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్". బ్యుఎండి అనే కుటుంబ కథనేపధ్యంతో సాగిన కథ.నోబెల్ బహుమతి పొందింది🌹
పుస్తక ప్రపంచం40 :- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి