ఆ.వె.
ఆది నుంచి తెలుగు యానందముగ నేర్వ
భాష లన్నియబ్బు బాల్య మందు
మూల భాష తెలుగు మోదంబు నిచ్చును
రమ్య మాట వింటె గమ్య ముండు
2.ఆ.వె
అమ్మ పాలు బిడ్డ కారోగ్యమిచ్చును
మాతృభాష మనకు మమత బెంచు
అమ్మ భాష నేర్చి కమ్మదనము పొందు
రమ్య మాట వింటె గమ్య ముండు
3.ఆ.వె
తెలుగు భాష మనకు తెలివిని పెంచురా
చదవవలెను జనులు చక్కగాను
వచన కథల చేత వసుధలో నిల్చేరు
రమ్య మాట వింటె గమ్యముండు
4.ఆ.వె
తెలుగునేర్చినపుడె తేజస్సు కల్గించు
మరువ వద్దు బాల మాతృభాష
విద్య చేత మనిషి విజ్ఞాన పౌరుడౌ
రమ్య మాట వింటె గమ్యముండు
ఆది నుంచి తెలుగు యానందముగ నేర్వ
భాష లన్నియబ్బు బాల్య మందు
మూల భాష తెలుగు మోదంబు నిచ్చును
రమ్య మాట వింటె గమ్య ముండు
2.ఆ.వె
అమ్మ పాలు బిడ్డ కారోగ్యమిచ్చును
మాతృభాష మనకు మమత బెంచు
అమ్మ భాష నేర్చి కమ్మదనము పొందు
రమ్య మాట వింటె గమ్య ముండు
3.ఆ.వె
తెలుగు భాష మనకు తెలివిని పెంచురా
చదవవలెను జనులు చక్కగాను
వచన కథల చేత వసుధలో నిల్చేరు
రమ్య మాట వింటె గమ్యముండు
4.ఆ.వె
తెలుగునేర్చినపుడె తేజస్సు కల్గించు
మరువ వద్దు బాల మాతృభాష
విద్య చేత మనిషి విజ్ఞాన పౌరుడౌ
రమ్య మాట వింటె గమ్యముండు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి