"ఆపరేషన్ సింధూర్ " అంశంపై కవి సమ్మేళనం:- వై ఎస్ శర్మ. 9393313133


 ]గౌరవ రచయితలకు, కవి,కవయిత్రులకు, నమస్కారములు🙏june 14 రోజున తలపెట్టిన మా సమాఖ్య కార్యక్రమంలో  మొదటి   గంటన్నర పాటు ( పగలు వొంటి గంట నుండి...) "ఆపరేషన్  సింధూర్ " అంశంపై కవి సమ్మేళనం నిర్వహించాలని అనుకుంటున్నాము. ఆసక్తి కలిగిన గౌరవ కవులు,కవయిత్రులకు మా. ఆహ్వానము.మీ పేరు , ఊరు,మొబైల్ నంబర్ పంపి రిజిస్ట్రేషన్ చేసుకోగలరని కోరుతూ..కవిత చదవడానికి మీకు ఇచ్చే సమయం. 5నిముషాలు నించి 8నిముషాలు లొ చదవడం పూర్తి చేయాలి.


కామెంట్‌లు