సాహితీ కవి కళా పీఠం..!
సాహితీ కెరటాలు..!!
================
పూరి గుడిసెలో వున్నా.. మేడ మిద్దెలలో వున్నా..
విద్యతోనే విశ్వమంతా వెలుగు.. సంపదలు కలుగు..
విద్యకు కులమతాల భేదముండక.. అందరికి వెలుగు నిస్తుంది..
విద్య దేశవిదేశాలను చూపిస్తుంది..మన రాతలు
ఎన్నో మారుస్తుంది..
విద్యలు ఎన్నో..నేర్పిస్తుంది.. జాబులు ఎన్నోచేయిస్తుంది..
విద్యతోనే ఆకాశములో
విహరించు.. చంద్ర మండలము చుట్టి వచ్చు..
పంటలెన్నో పండించు.. వనాలనెన్నో పెంచు..
విద్యతోనే శాస్త్ర సాంకేతికతలు వృద్ధి నొందు..
విద్యతోనే వినయము.. సంస్కారము పెరుగు..
విద్యావంతునికి విద్యవలెనే సమాజములో గుర్తింపు వచ్చు..
మనిషిని మహోన్నతునిగా మార్చేది విద్య..!!
********

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి