అష్టాక్షరీగీతి కవితలు:- కోరాడ నరసింహా రావు .
  మకుటం:-
  వెంకటేశ్వరా!పాహిమాం!
  కోరాడ నరసింహా రావు.
       ******
కలి ప్రభావము చేత 
  శాంతి సౌఖ్యములు లేవు
   సప్త గిరీసుడా దేవా 
  వెంకటేశ్వరా!పాహిమాం!
ఆపద మొక్కల వాడా 
  మాబాధలు తొలగించు
   నీవు గాక దిక్కెవరు
  వెంకటేశ్వరా!పాహిమాం!
       ******

కామెంట్‌లు