సాహితీ కవి కళాపీఠం==============వెన్నెలా, వెన్నెలానా కంటివెన్నెలానా మనసువెన్నెలాఒక పాట పలకరింపుఒక మాట పులకరింపుఒక తోట పలవరింపుచూసినందుకో,మాట్లాడినందుకోమోహనాద్భుత శబ్దసముద్భవమైనఆత్మీయస్పర్శాస్పృహకో, సామీప్యతకోఎట్లా తడిసిపోయాయి కళ్ళుఆకాశపుతెర కదిలిపోయేదాకా నిరీక్షణేఎపుడో అరుదుగా నెలకొక నిండువెన్నెలపున్నమినీ రాక ఎంత ఆనందమే వెన్నెలానీ దాక వస్తే ఎంత సంతోషమే వెన్నెలాఎపుడో వొస్తావని ఏళ్ళుపూళ్ళుగాఎపుడో నా కలల్ని గారవిస్తావనిఎప్పట్నుంచి ఎదురుచూస్తున్నా నీకోసంవొస్తావో రావో, మళ్ళీ వెన్నెల వొస్తుందో రాదో...
మౌనమాఘం:-: గురువర్ధన్ రెడ్డి- విజయవాడ& ఎన్టీఆర్ జిల్లా
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి