ప్రపంచంలోనే అతిపెద్ద వయస్సు పైబడిన తాబేలు లోన్ సామ్ జార్జ్ కానీ దాని వయసు శరీరానికి అనువైన ఆడ తాబేలు వధువు దొరకటం మహా కష్టం గా ఉంది.పింటా జాతికి చెందిన ఈ ఏకైక ఒంటరి ప్రాణి కోసం చార్లెస్ డార్విన్ ఫౌండేషన్ లోకమంతా గాలించింది కలకత్తాలోని అలీపూర్ జూలో ఉంది ఈ వృద్ధ కూర్మం. ఈక్విడ్ ఆర్ కి 600 కిలోమీటర్ల దూరంలో గైలాపాగోస్ ప్రాంతంలో ఈ తాబేలు ఉన్నాయి చేపలు పట్టేవారు నావికులు వేల్స్ ని వేటాడేవారు తమ ఓడలకు లంగరు వేసి ఈ జాతి తాబేలను చంపి తీసుకెళ్తారు వాటి మాంసాన్ని కుక్షినిండా భక్షి స్తారు అసలు తాబేలు నీరు తిండి లేకుండా ఎంచక్కగా ఎన్ని రోజులైనా బతుకుత గలవు అందుకే వాటిని సజీవంగా తీసుకెళ్లడం సులభం చుట్టుపక్కల ప్రాంతాల వారు తమ మేకలు గొర్రెల్ని ఇక్కడ మేపటానికి తీసుకొస్తారు అలా వాటిని వదిలి నెల తర్వాత తిరిగి వచ్చి తమ పశువుల్ని తోలుకెళ్తారు అందుకే పాపం అక్కడి గడ్డి తిని తాబేళ్ల నడ్డి విరిగినట్లు అవుతుంది 19వ శతాబ్దం నుంచి జరిగే ఇలాంటి గడ్డి దోపిడీ వల్ల ఇజబెల్ ఉల్ఫా ప్రాంతాల్లోని తాబేలు దాదాపు మాయం అయింది 1906లో కాలిఫోర్నియా అకాడమీ నుంచి కొందరు పరిశోధకులు తాబేళ్లపై రీసెర్చ్ కోసం పింతా ప్రాంతానికి వెళ్లారు అక్కడ కేవలం 3 మగ తాబేలు మాత్రమే లభించాయి 1971లో అటవీ శాఖ వారికి అతి భారీ తాబేలు కనపడింది దాన్ని హెలికాప్టర్లో ఎక్కించి శాండియాగో జూకి తెచ్చారు పరిశోధకుడు ఎడ్వర్డ్ లెనిస్ ప్రపంచంలో అన్ని జాతుల తెగల తాబేళ్ల డీఎన్ఏ పరీక్ష జరిపి వేటి జీన్స్ కూడా దీని కీ సరిపోకపోవటంతో దాని పేరు లోన్ శామ్ జార్జ్ అని పెట్టడం జరిగింది అసలు నిజానికి 1950 ప్రాంతంలో జార్జి లిస్టింగ్ గ్లోబల్ అమెరికన్ టీవీ రేడియోలో హల్చల్ చేశాడు తమాషాగా తనని తానే లోన్ సామ్ అని పిలుచుకునేవాడు ఆ రోజుల్లో సాయంత్రం కాగానే జనమంతా టీవీ ముందు కూలబడేవారు గిటార్ చేత్తో పట్టుకుని జార్జి తన షోని ఇలా ప్రారంభించేవాడు హియర్ ఇస్ లోన్ సామ్ జార్జ్ అందుకే ఈ పింటా జాతి తాబేలు కి అతని పేరుని పెట్టారు ప్రతి ఏడాది ప్రపంచం నలుమూలల నుంచి దీన్ని చూడటం కోసం జనం పొదలో దాగుండి మరీ చూస్తారు మన దేశంలో త్రిపురలోని ఉదయపూర్ ప్రాంతంలో త్రిపుర రాజవంశీయుల కులదేవత త్రిపురేశ్వరి ఆలయం ఉంది ఇక్కడ 40 ఆడతాబేళ్ల వయస్సు 100 ఏళ్ళు పై మాటే ఈ ఆలయం కుడివైపు చనిపోయిన తాబేళ్లను పాతిపెట్టి దాని పేరున్న ఫలకం అమరుస్తారు. ఒక హిందూ దేవత ఆలయం చుట్టూ ఈ తాబేళ్ల సమాధులు ఉండటం ఆశ్చర్యకరమైన విషయం!ఉదయపూర్ ప్రజలు వీటిని త్రిపురేశ్వరీదేవి వాహనాలుగా భావించి వందేళ్లకు పైగా వాటిని పెంచి పోషిస్తున్నారు.🌷
తాబేలు విశేషాలు సేకరణ అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి