కనకధారా స్తోత్రం:- కొప్పరపు తాయారు

 ॥ ఇష్టా విశిష్ట మతయో౭పి నరా యయా౭౭ర్ద్ర
దృష్టాస్ త్రివిష్టప పదం సులభం భజంతే ।
దృష్టి: ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టామ్
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయా: ॥

9
తాత్పర్యము : ఎవరు కరుణార్ద్ర దృష్టితో చూచినచో ఆశ్రితులైన పండితులు (జ్ఞానులు) తేలికగా స్వర్గధామమున సుఖించెదరో, విష్ణుమూర్తినే అలరించునట్టి వెలుగుతో విలసిల్లు ఆ కమలాసనురాలైన లక్ష్మీదేవి నాకు కావలసిన విధముగా సంపన్నతను పొనరించు గాక !
            ****

కామెంట్‌లు