సాహితీ కథలు
---------
ఒక పట్టణంలో ముగ్గురు చిన్నారు పిల్లలు – అజయ్, వినయ్, రమేష్. వాళ్లకి ఫోన్ అంటే పిచ్చి. ఉదయం లేవగానే, పడుకునే వరకూ ఫోన్‌గేమ్స్, వీడియోలు – ఇదే వారి ప్రపంచం. అసలు ఇంటిలో నుంచి బయటికి రాకుండా క్షణం తీరిక లేకుండా ఇప్పుడు ఫోనులో ఆటలు ఇండోర్ గేమ్స్ కే ప్రాధాన్య తీస్తూ గడుపుతూ వస్తున్నారు
ఒక రోజు వీధిలోనే ఉండే పాప, అన్విత తన తల్లితో కలిసి పార్క్‌కి వెళ్లింది. అక్కడ పచ్చికపై నడవడం, సూర్య నమస్కారం చేసుకోవటము అలాగే స్వచ్ఛమైన గాలి పీల్చుట ముఖ్యమని తల్లితో కలిసి పచ్చని చెట్ల మధ్య గడుపుతూ చేస్తూనీటిలో పాదాలు నానబెట్టడం, గాలిలో పక్షుల కిలకిల ధ్వని వినడం – అంతా ఆమెకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది
ఒక రోజు అన్విత వాళ్లింటికి వచ్చింది.
అన్విత ఉన్నంతసేపు ఆ ముగ్గురు పిల్లలు ఫోన్ లో ఆటలు ఆడటం చూసి“ఏమండీ ఫోన్‌లో ఎప్పుడూ ఆడుతుంటారు… ఓసారి బయటకి రండి! చూడండి బయట ప్రకృతి ఎంత అందంగా ఉంది,” అంది.పచ్చిక మీద పరిగెత్తుదాం, చెట్ల నీడలో కూర్చుదాం, సూర్యుడి కాంతిని ఆస్వాదిద్దాం. నీళ్లలో తడిసిపోతూ నవ్వుదాం!”
ఆ మాటలు వినగానే ముగ్గురూ ఆశ్చర్యపోయారు.
వాళ్లను పార్క్‌కి తీసుకెళ్లిన అన్విత అక్కడ ఆడుతూ, చెట్ల చుట్టూ తిరుగుతూ, ఒక మొక్క నాటుతూ చూపించింది – “ఇవి మన నిజమైన స్నేహితులు.”
ఆ రోజు తర్వాత వాళ్లు రోజు కొంత సమయం ప్రకృతిలో గడపాలని నిర్ణయించుకున్నారు.
ఫోన్ కాదు... ప్రకృతిలోనే నిజమైన ఆనందం ఉంది!అన్విత – “ఒక చిన్న విత్తనం నాటి నీటివేసిన ప్రతిసారీ, మనం ఒక మంచి అలవాటుని నాటినట్టే!” అని ఆ చిన్నారులకు తెలియజేసింది వారిలో చైతన్యం తీసుకొచ్చింది
వాళ్లు ఇక ప్రతివారం ఒక్క మొక్క నాటాలని, ఇంటి ముందు చిన్న తోట తయారు చేయాలని నిర్ణయించుకున్నారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి