ఎండలు : - డాక్టర్ సి వసుంధర చెన్నై మే 06, 2025 • T. VEDANTA SURY కిటికీలో నుంచి చూశాను కింద పనివాళ్ళు రాళ్లుమోస్తున్నారు.పెద్దవారు ఉండటానికి భవన నిర్మాణదక్షులుపేదవారేకదా. ఎండ తగలకుండా ఏసీ రూమ్.ఇంటి ఓనరుకు. ఎండ మిగలకుండాఒళ్ళంతా తడుముతుంటే కండరాలు కదిలించిబండ రాళ్ళను గుండెల మీదకి ఎత్తుకునే శక్తిలేని వ్యక్తి. ఎక్కడిది న్యాయం.ఎవరిచెప్పారు ఈ ధర్మం? కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి