మా ఇంట బాల్కనీలో విరుస్తున్న గులాబీ ఇది. ఇందులో ప్రత్యేకత ఏముంది...చక్కటి వెలుతురు, తగినంత నీరు, తగినంత అక్కర చూపిస్తే ఎక్కడైనా పూస్తాయి పువ్వులు. నాకూ తెలుసా సంగతి? కానీ ఇక్కడో విషయం చెప్పుకుంటున్నా....
ఈ గులాబీ మొక్కను ఇచ్చింది మా పక్క వాటా వాళ్ళు. వాళ్ళు సత్యనారాయణస్వామి వ్రతం చేసిన రోజు పూజకు వచ్చిన వారందరికీ గులాబీ మొక్కలు గుర్తుగా ఇచ్చారు. ఫోటోలు తీసుకున్నారు. అయితే వేదికపై నుంచి ఇవతలకు వచ్చిన వారిలో ఎక్కువ శాతం మంది వ్రతం చేసుకున్న వారిని విమర్శించడమే. ఎవరైనా ఇలాంటి పూజలప్పుడు తులసీ మొక్కలు ఇవ్వాలి కానీ గులాబీ మొక్కలు ఇవ్వడం ఏంటని, వాళ్ళు కేసులు పద్ధతీపాడూ లేదని చెవులు కొరుక్కున్నారు. ఆ మాటలు వింటుంటే నవ్వొచ్చింది. ఎవరేమనుకుంటేనేం, నేనైతే మా బాల్కనీలో ఓ కొంత కుండీని కొని అందులో నాటాను మొక్కను. ఇప్పటి వరకు ఓ ఆరేడు పువ్వులు పూచాయి. లేలేత చిగుళ్ళు బలే రంగులో చూడముచ్చటగా ఉంటాయి. ఈ మొక్కను చూడటంలో బలే ఆనందం మనసుకీ. కిటికీ.
నాటినప్పుడు రెండో మూడు కొమ్మలు. ఈరోజు అయిదారు కొమ్మలూ...ఆకులేమో గుబురుగా...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి