దేవత:-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని.
 అమ్మ ఒక అమృత భాండం
అమ్మ ఒక కవిత్వం 
అమ్మ ఒక ప్రపంచం 
అమ్మ ఒక నయాగరాజలపాతం 
అమ్మ ఒక ప్రకృతి 
అమ్మ ఒక చందమామ 
అమ్మ ఒక ఉషోదయం 
అమ్మ ఒక పండగ 
అమ్మ ఒక చిరునవ్వు 
అమ్మ ఒక సంతోషం 
అమ్మ నా మనో మందిరంలో 
కొలువై ఉన్న ఒక దేవత!!
===================


అంతర్జాతీయ మాతృ దినోత్సవం 
సునీతాప్రతాప్ ఉపాధ్యాయిని.
కామెంట్‌లు