సృష్టికి ప్రతిసృష్టి జేయు విశ్వామిత్రుడు నరుడే!
మయుని మించిపోయే నహో...
ప్రతిభను కన పరచుటలో!!
రహదారిని ఆహ్లాదపు వివిధ వర్ణములవరుసగ విరిబాలల నిలబెట్టె...!
ఈ భువి , స్వర్గమైన నరకమైన మనిషి చేతిలోనే...ఆ మనిషి చేత లోనే...!!
******
* చిత్ర స్పందన...!*:- .. కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి