కంటి వెలుగులు...!!:- సాधNa సాధన.తేరాల,-ఎం. ఏ (ఇంగ్లీష్ ) & డి. ఎడ్.,-మాధాపురం, ఖమ్మం.
మళ్ళీ వైరస్ వచ్చిందట,
తల్లీ! జాగ్రత్తగా ఉండాలంట!
మాస్కు ధరించి బయటకు రండి,
దూరం పాటించి కాపాడుకోండి!

భయం వద్దు, ధైర్యం చూపండి,
కష్టం వచ్చినా కలిసి నడవండి,
శుభ్రతతో జీవనం సాగించండి,
ఆరోగ్యమే అసలైన సంపదండి!
________


కామెంట్‌లు