జైలు నుంచి విడుదల కాగానే రాహుల్ జీ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి అయినాడు పాళీ ఇంగ్లీష్ సంస్కృత భాషల ఉపన్యాసాలని అనువదించాడు ఆయనను అనంత భాష పండితుడు అని ప్రశంసించారు కాలినడకన నేపాల్ వెళ్లాడు అక్కడ రైతులు నల్లని మెత్తని రాతి బొగ్గుని చేలలో వేయటం గమనించాడు అది ఎరువుగా వాడేవారు నేపాల్ లో బౌద్ధులలో వితంతు వివాహం సామాన్యం అందుకే వృద్ధులు మధ్య వయస్కులు తిరిగి వివాహం చేసుకోవడం పెద్ద సమస్యగా ఉండేది కాదు పాట్నా లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చినందుకు వారంటూ జారీ అయింది జైల్లో ఒంటరిగా ఉంచారు ఇక్కడ రచనలు కొనసాగించాడు కురాన్ సారాన్ని సంస్కృతంలో హిందీలో అనువదించాడు తరువాత ఈయనను హజారీబాగ్ జైలుకు మార్చారు బౌద్ధ మత గ్రంథం పాళీ భాషలో ఉండేది జైలరు అది అర్థం కాక తన దగ్గర ఉంచుకుంటే పుస్తకం కోసం రాహుల్ జీ నిరాహార దీక్ష పోయాడు క్రమంగా జైలరు కాస్త మెత్తబడి బలపాలు ఇవ్వటం దానితో ఆయన లెక్కలు చేసుకోవటం నిత్య కృత్యమైంది జ్యోతిష్య శాస్త్రం అధ్యయనం మొదలుపెట్టాడు కాగితాలు కలం సిరా తెప్పించుకోవడానికి అనుమతి లభించింది రాహుల్ జీ 22 శతాబ్దం అనే పుస్తక రచన మొదలుపెట్టాడు రాత్రంతా అలా అలా రాస్తూ తెల్లవారు జాముదాకా ఆ పనిలో మునిగేవాడు ఖైదీల తో మాట్లాడి వారి మంచి చెడ్డలు కనుక్కునేవాడుజైలరు మహా కిరాతకుడు ధనికులైన ఖైదీలతో నూనె గానుగ తిప్పించేవాడు కొంతమంది లంచం ఇచ్చి తప్పించుకునేవారు విపరీతంగా సావభాదేవాడు అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాహుల్ జీ ఒక ఇంగ్లీష్ పుస్తకం ఆధారంగా పిల్లలకు కథగా జ్యోతిష్యాన్ని గురించి వివరించాడు గ్రహగణితం నక్షత్రాలు పొగ మంచు తోకచుక్క వివరాలు సరళమైన భాషలో రాశాడు అప్పుడే సాహస యాత్రలకు సంబంధించిన నాలుగు నవలలను హిందీలోకి అనువాదం చేశాడు వాటిని బంగారు డాలు అనే పేరుతో అచ్చు వేయించాడు హజారీబాగ్ చేలులో రెండేళ్ల శిక్ష అనుభవించాడు 1925లో జైలు నుంచి విడుదలైనాడు
రాహుల్ సాంకృత్యాయన్ 12...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి