సన్డే సాధన సూత్రాలు-61:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.
చూడు మామ..... 
స్వయంకృతాపరాధం లేకపోయినా,
మెషిన్లో లోపం వస్తేనే ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.... 

నీలో ఏదైనా వ్యసనం లోపంలా మారితే జీవితాలని గల్లీలో నిలబెట్టేస్తుంది.....
స్వయంగా నేర్చుకున్న దురవ్యసనాల వల్ల.
దురలవాట్లు మానుకో 
మెషిన్స్ లో మాడిపోయే జీవితాలు మరి.
_______


కామెంట్‌లు