సన్డే సాధన సూత్రాలు-63:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం. జూన్ 30, 2025 • T. VEDANTA SURY చూడు మామ..... గ్రైండర్ వచ్చింది కదా అని, రోటి పచ్చడి రుచి మర్చిపోవద్దు,అట్లనే....బతుకుతెరువుకు వృత్తి మార్చినా కూడా, కులవృత్తి మర్చిపోవద్దు.ఎందుకంటే గ్రైండర్ చెడిపోవచ్చు, బతుకుతెరువు మారిపోవచ్చు._______ ( నోట్: కులం గురించి కాదు, కాపాడుకోవాల్సిన కులవృత్తి గురించి అని గమనించగలరు) కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి