వేసవి సెలవులు:- ఎం రమేష్ 8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల- రేగులపల్లి మండలం బెజ్జంకి జిల్లా సిద్దిపేట
 నేను వేసవి కాలం సెలవులు ఏప్రిల్ 24 నుండి 21 రోజులపాటు హనుమాన్ మాల వేసుకున్నాను ఆ ఇరవై ఒక్క రోజులు భక్తితో దీక్ష తీసుకున్నాను ఆ 21 రోజులు గడిచిన తర్వాత వేములవాడ నుండి కొండగట్టుకు వెళ్లి అక్కడ దీక్ష విరమణ చేశారు కొండగట్టులో భక్తులు చాలామంది ఉన్నారు పోలీసులు చిన్న స్వాములను లోపలికి పంపారు లోపల చాలా మంది పంతులు ఉన్నారు తొందరగానే మాల విరమణ అయింది విరమణ అయిన తర్వాత గుడి ముందర దేవుడి ఫోటోలు కొని ధర్మపురికి వెళ్లడం జరిగింది. ధర్మపురిలో చేసి దేవుని దర్శనం చేసుకొని ఆ తరువాత దారిలో భోజనం చేశాము సాయంత్రానికి ఊరికి వచ్చాము ఊరికి వచ్చాక గుడిలో కొంచెం సేపు కూర్చొని ఇంటికి పోయాము ఇంటికి పోయి నిద్రపోయి తెల్లవారి లేచి భోజనం చేసి టీవీ ఫోన్ చూశాను ఆ తరువాత కొన్ని రోజులకు మా చుట్టాలు వచ్చారు వారు వెళ్ళిపోయాక బడి స్టార్ట్ అయింది.
 

కామెంట్‌లు