ఆ బడి నిండా బాల మేధావులు
రేపటి దేశ భవిష్యత్తు
నాలుగ్గోడల మధ్య నిర్మించబడుతుంది
బడి అంటే మనంచిన్నప్పుడు
తిరుగాడిన నేల అది
ప్రతి తరగతి గదిగోడలపైన
మనచేతి ముద్రలు
ఆటస్థలంలో మన పాదముద్రలున్నాయి.
కాలం ఎవ్వకి బానిసగాదు
కష్టించి పనిచేసేవాడికి
కాసుల వర్షం కురిపిస్తుంది
బద్దకస్తులను, పరన్నజీవులను
ఆగర్భదరిద్రులనుచేస్తుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి