నేను చెట్టును
నేను విశ్వాన్ని
నేను చెట్టును
మానవ ప్రగతికి మెట్టును
నేను చెట్టును
జన ఔషధిని
నేను చెట్టును
పరోపకారిని
నేను చెట్టును
ఛేదించినా చిగురించేదాణ్ణి
నేను చెట్టును
పెరటి తోటలో పెట్టని కోటని
నేను చెట్టును
సకలప్రాణికోటికి ప్రాణవాయువుని
నేను చెట్టును
భూమాత ఎదపై హరిత హారాన్ని
నేను చెట్టును
మీ చెలికాడను
నేను చెట్టును
నేను మీ హిత్తైషిణి
నేను విశ్వాన్ని
నేను చెట్టును
మానవ ప్రగతికి మెట్టును
నేను చెట్టును
జన ఔషధిని
నేను చెట్టును
పరోపకారిని
నేను చెట్టును
ఛేదించినా చిగురించేదాణ్ణి
నేను చెట్టును
పెరటి తోటలో పెట్టని కోటని
నేను చెట్టును
సకలప్రాణికోటికి ప్రాణవాయువుని
నేను చెట్టును
భూమాత ఎదపై హరిత హారాన్ని
నేను చెట్టును
మీ చెలికాడను
నేను చెట్టును
నేను మీ హిత్తైషిణి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి