ఆషాడ మాసం వచ్చింది
లష్కర్ బోనం తెచ్చింది
డప్పుల దరువు మోగింది
బోనం కుండ ఉండికింది
పోతరాజుల నృత్యం సాగింది
కల్లుసాక సాగింది
యాట పిల్ల జడితిచ్చింది
సిగాలతో మాట్లాడింది
కేరింతల అల్లరి సాగింది
గోల్కొండలో మొదలైంది
ఉజ్జయిని మహంకాళితో ముగుస్తుంది
వాడ వాడల బోనం సాగుతుంది
గ్రామ దేవతల మొక్కులు తీరుస్తుంది
రంగంతో ముచ్చట లాడుతుంది
తెలంగాణ ఖ్యాతి పెంచుతుంది
బోనాల సంబరం అవనికి తెల్పుతుంది
లష్కర్ బోనం తెచ్చింది
డప్పుల దరువు మోగింది
బోనం కుండ ఉండికింది
పోతరాజుల నృత్యం సాగింది
కల్లుసాక సాగింది
యాట పిల్ల జడితిచ్చింది
సిగాలతో మాట్లాడింది
కేరింతల అల్లరి సాగింది
గోల్కొండలో మొదలైంది
ఉజ్జయిని మహంకాళితో ముగుస్తుంది
వాడ వాడల బోనం సాగుతుంది
గ్రామ దేవతల మొక్కులు తీరుస్తుంది
రంగంతో ముచ్చట లాడుతుంది
తెలంగాణ ఖ్యాతి పెంచుతుంది
బోనాల సంబరం అవనికి తెల్పుతుంది
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి