శ్లోకం : న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
మీలో నైవ మే నైవ మాత్సర్వ భావః !
న ధర్మో న చార్ధో న కామో న మోక్షః !
చిదానంద రూపః శివోహం శివోహమ్!
భావం:
నాకు ద్వేషము _అనురాగము లేవు:
నాకు లాభము_మోహము లేవు: మదము లేదు_మాత్సర్యము లేదు: ధర్మము లేదు. అర్థము లేదు. కామము లేదు.మోక్షము లేదు_ చిదానంద రూపు డను.శివుడను నేను, శివుడను నేను!!
*******
శ్రీ శంకరాచార్య విరచిత నిర్వాణ షట్కమ్ :- కొప్పరపు తాయారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి