శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం :- కొప్పరపు తాయారు

 ,8) శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణ దృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్!
సిక్వాతు మామవ కళానిధి  కోటికాన్తా
వల్లీసనాథ  మమ దేహి కరావలంబమ్!!

భావం: కార్తికేయా! కరుణ వీక్షణము లతో మా రోగములను, బంధనములు, కోరికలు తీర్చి, మనసును పవిత్ర పరచువాడా! సకలకళలకు నిధియై,కోటి సూర్య సమ ప్రభలతో అలరారు వల్లీనాధా!
నాకు చేయూత నిమ్ము!!
                    ******
 
కామెంట్‌లు