గణపతిదేవా లేరా
నీకు కుడుములు పెడుదును రారా
గణపతిదేవా లేరా
నీకు కుడుములు
పెడుదును రారా
గౌరీ తనయా లేరా
పలు గణముల రేడారారా
గౌరీతనయా లేరా
పలు గణముల రేడా రారా
ప్రధమ పూజలకు నీకై
ప్రజలందరు వేచిరి లేరా
బొజ్జగణపయ్య లేరా
మా బుజ్జి గణపయ్య రారా
బొజ్జగణపయ్య లేరా
మా బుజ్జి గణపయ్య రారా
గణపతి దేవా లేరా
నీకు కుడుములు పెడుదును రారా
గౌరీతనయా లేరా
పలు గణముల రేడా రారా
హర హర సుతుడా లేరా
మా అందరి పూజలు గొనరా
విఘ్న వినాశక లేరా
ఇంత విౙానము మాకీరా
హరహరసుతుడా లేరా
మా అందరి పూజలు గొనరా
విఘ్న వినాశక లేరా
ఇంత విౙానము నాకీరా
గణపతిదేవా లేరా
నీకు కుడుములు పెడుదును రారా
గౌరీ తనయా లేరా
పలు గణముల రేడా రారా
షణ్ముఖ సోదర లేరా
సాహిత్య లిఖితుడా రారా
ఎలుక వాహనుడ లేరా
ఏనుగు వదనుడ రారా
షణ్ముఖ వదనుడ లే
గణపతిదేవా లేరా
నీకు కుడుములు పెడుదును రారా
గౌరీ తనయా లేరా
పలు గణములరేడా రారా
సిధ్ధి బధ్ధులను యొసగీ
శీఘ్రంగా కరుణను జూపీ
డెందము మురియగ జేసీ
మమ్మానంద సాగరమున దేల్చే
గణపతి దేవా లేరా
నీకు కుడుములు పెడుదును పెడుదును రారా
గౌరీ తనయా లేరా
పలుగణములరేడా రారా
గణపతి దేవా లేరా
ఘన కుడములు తిందువురారా
గౌరీ తనయా లేరా
పలు గణములరేడా రారా
పలు గణముల రేడా రారా
పలు గణముల రేడా రారా
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి