మేరి లాండ్ లోని వెస్ట్ వ్యూ సినిమా థియేటర్ లో కుబేర సినిమా చూశాను.సినిమా బావుంది.ధనుష్, రష్మిక మందన నటన బావుంది. నాగార్జున తన పాత్రకు తగ్గట్టుగా ఇమిడిపోయారు. కథ, కథనం బావున్నప్పటికీ దర్శకుడు శేఖర్ కమ్ముల మార్క్ ఇంకా కనిపించాల్సిన రీతిలో కనిపించక పోవటం కొంత నిరుత్సాహ పరిచింది.బిచ్చగాళ్ల పరిస్థితిని చూపించిన విధానం,వారి ఆత్మగౌరవం,వారి నిజాయితీని ప్రేక్షకుల గుండెలను తాకేలా చూపించటం శేఖర్ కమ్ములకే దక్కింది. ఒక డబ్బులున్న వ్యాపారి తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించు కోవటం కోసం మానవతా విలువలను ఎలా మంట గలుపుతూ ఒక్కొక్కరిని ఎలా హతమార్చుతాడో కళ్ళకు కట్టినట్టు చూపించారు దర్శకుడు శేఖర్ కమ్ముల.సీరియస్ ప్రేక్షకులకు ఈ సినిమా చాలా నచ్చుతుంది.
అమెరికాలో తెలుగు సినిమా చూసాం : -ఎస్.వి.రమణా చార్య

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి