సాహితీ కళా సేవ సంస్థ,సాహితీ కెరటాలు.================అమ్మ తర్వాత, బ్రహ్మదేవుడు ఇచ్చిన గొప్ప వరం — ఈ ప్రేమ!కాపాడుకుంటే నీకు వరం,లేకుంటే... మౌనంగా నీలో,నిన్ను కుమ్ములిపోయేలా చేస్తుంది!తరాలు మారిన స్వరం — మారనిది!గుండెలోతులో తీయనైన భావన,ఎప్పుడు పుష్పమై వికసిస్తుంది.బరువు కాదు... బాధ్యత — ఆ ప్రేమ!మౌనంతో భాషించుకుంటాడు తనని,ఉరించే సంతోషమే లోలోపల మేలిపెట్టేది —సిగ్గులు మొగ్గలుగా సందడి చేసేది,తనలో తానే ఊపొంగిపోయేది,ఆకాశం అంచుల దాకా చెక్కర్లు కొట్టేది...ఊహల్లో ఊరేగించుకునేది,ఊపిరిని తనకోసం జీవించుకునేది,గుండె లోతుల్లో గానమై ఎప్పుడు సందడి చేసేది,మౌనంగా మదిలో ఊసులాడే — ఓ తీయని విరహవేదన!---
మౌనమే దాని భాష...:నారి నరేష్ (వినయ)మస్కట్ ఒమన్,
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి