గెలుపు -విలువ!!:- డా ప్రతాప్ కౌటిళ్యా.
ఇంతవరకు చెత్తబుట్టలో చేరనిది 
నోటు!!?

ఇంతవరకు మెదడులో చేరనిది 
ప్రేమ!!!?

రెండింటి విలువ 
ఎప్పటికీ మారదు!!

అవి స్థాయి స్థలము 
బట్టి మారవు!!

ఎక్కడైనా వాటి విలువ 
ఒక్కటే!!!

నోటు ఓడిపోతుందా!!?
ప్రేమ గెలుస్తుందా!!?

ఒకదానిని ఒకటి 
ఓడిస్తుంది!!

కానీ రెండు గెలుస్తాయి!!


కామెంట్‌లు