ఆదెమ్మ కూడా యోగాలో పాల్గొంటానని
ఆనందం బాబాయ్ అరుణ పిన్నితో చెబితే
అనకాపల్లిలో ఆమంచివారి వీధిలో
ఆరుబయట ప్రదేశంలో
అంతర్జాతీయ యోగాదినం నాడు
అందరం కలిసి యోగాసనాలు వేద్దామని
అరురోజులు ఉదయం పూట ప్రాక్టీసు చేయాలి రండని
ఆర్.ఎస్.ఎస్.లో నలభై ఏళ్ళయి పనిచేస్తున్న
ఆనందం బాబాయ్ నరేంద్రమోదీ గారు చెప్పిన
ఆరోగ్యానికి మూలకారణం పతంజలి యోగాసూత్రాలని
ఆడ మగ పేద గొప్ప కులమత బేధాలు లేక
ఆరవై మందికి పైగా ట్రైనింగ్ ఇస్తే
అరవై ఏండ్లు దాటిన ఆదెమ్మ
అలుపెరగక యోగా చేస్తుంటే
అనుకున్నాను కాదేది వయసుకు అనర్హం
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది అక్షర సత్యం..!!
.............................
................................
ఆనందం బాబాయ్ అరుణ పిన్నితో చెబితే
అనకాపల్లిలో ఆమంచివారి వీధిలో
ఆరుబయట ప్రదేశంలో
అంతర్జాతీయ యోగాదినం నాడు
అందరం కలిసి యోగాసనాలు వేద్దామని
అరురోజులు ఉదయం పూట ప్రాక్టీసు చేయాలి రండని
ఆర్.ఎస్.ఎస్.లో నలభై ఏళ్ళయి పనిచేస్తున్న
ఆనందం బాబాయ్ నరేంద్రమోదీ గారు చెప్పిన
ఆరోగ్యానికి మూలకారణం పతంజలి యోగాసూత్రాలని
ఆడ మగ పేద గొప్ప కులమత బేధాలు లేక
ఆరవై మందికి పైగా ట్రైనింగ్ ఇస్తే
అరవై ఏండ్లు దాటిన ఆదెమ్మ
అలుపెరగక యోగా చేస్తుంటే
అనుకున్నాను కాదేది వయసుకు అనర్హం
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది అక్షర సత్యం..!!
.............................
................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి