అష్టాక్షరీగీతాలు:-..కోరాడ నరసింహా రావు !
ఆషాఢ మాసం వచ్చింది
 ఆడపిల్లలందరికీ
 రెండు చేతులు ఎర్రగా...
  అరచేతిలో గోరింట !


ఆషాఢంలో ఆడపిల్ల
చేతులు బాగా పాండాలీ
 పండంటి కాపురం కోసం
 అరచేతిలో గోరింట!
    ******
కామెంట్‌లు