నమ్మకం ఎలా ఉండాలి?: -- జయా
నమ్మకం అనేది
మన మనఃపూర్వకంగా 
పుట్టాల్సింది

దేవుడు
మనతో మాట్లాడుతాడా?
మాట్లాడడా?

దేవుడికి
మనం చెప్పేది వినిపిస్తుందా?
వినిపించదా?

మన ప్రార్థన
ఫలిస్తుందా?
ఫలించదా?
 అనేదీ తెలీదు!!!

కానీ
ఈ చిన్నారి
దేవుడి మీదున్న నమ్మకానికి
ప్రతీక

నందీశ్వరుడి ద్వారా
పరమేశ్వరుడికి తన మాట
చేరవేయడంలో ఉన్న నమ్మకం
ఆసామాన్యం

ఈ చిన్నారి కోర్కె
నెరవేరాలనే ఆశిద్దాం


కామెంట్‌లు