*అష్టాక్షరీ గీతాలు *:- కోరాడ నరసింహా రావు .
జగన్నాథు డేతెంచును
 దారువు రధము నెక్కి
 దారుశిల్ప రూపమున
 దర్శించుకుందము రండు!


పూరీ జగన్నాథ క్షేత్రం
 రధ యాత్రకు ప్రసిద్ధం
 మంచితరునమిదియే
 దర్శించుకుందము రండు!
     ******
కామెంట్‌లు