ఆకాశానికి చందమామ అందం మా ఇంటికి మా నాన్న ధైర్యం
చందమామ లేని ఆకాశం అమావాస్య
నాన్న లేని ఇల్లు చీకటి
చందమామ లేని ఆకాశం అమావాస్య
నాన్న లేని ఇల్లు చీకటి
ప్రేమించేది అమ్మ అయితే
ప్రేమను పంచేది నాన్న
భుజం ఎక్కించుకొని భూమిని చూపి
చెయ్యి పట్టి నడిపించి చెలిమిని పంచి
నీకు కష్టం తన కంట్లో నీళ్లు
నువ్వు వెలుగైతే నాన్న వత్తి కష్టాన్ని
నువ్వు వెలుగైతే నాన్న వత్తి కష్టాన్ని
దాచుకొని చిరునవ్వును పంచుతూ
ప్రేమగా పలకరిస్తూ ఆప్యాయతో
ఉంటూ ఆనందంగా ఒక కుటుంబాన్ని
అండగా నడిపి ఈ సంతోషమైన బండిని
తన భుజాలపై మోస్తూ మన నాన్న ప్రేమను
వర్ణించడానికి కవితలు చాలా అక్షరాలు చాలవు
పలుకులు చాలు చెప్పలేనంత ప్రేమ పంచేవాడు
నాన్నైతే తన గురించి ఎలా చెప్పగలం
దేనితో వర్ణించలేం అంతులేని ప్రేమ
ఆకాశం నాన్న లెక్కపెట్టగలమా నాన్న
ప్రేమను కొలవగలమా అంకెలకు అంతం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి