సాహితికవికళాపీఠం
సాహితీకెరటాలు
================
పర్వతాలది శిలలభాష...
సముద్రానిది అలలభాష..
చెట్లది వృక్షభాష..
వర్షానిది వానభాష..
జంతువులది మూగభాష..
భాష ఏదైనా వ్యక్తీకరణకే..
హృదయపు పొరలు విప్పటానికి..
చినుకుకు పులకరిస్తుంది చెట్టు..
ఆహ్లాదకరమైన వాతావరణమిస్తానని పెట్టుకుంది ఒట్టు..
విత్తనంగా పుట్టి వృక్షమై ఎదిగి..
తొలివెలుగు కిరణాల ముద్దాడి..
ఆనందంతో ఊపుతుంది శిరసు..
చెట్ట అడిగింది నీకలలెక్కడని..
నీ కొమ్మల కేసిన ఉయ్యాలేకదా..
పచ్చని కవిత్వం నీ పాదాల చెంతపోసి...
నీ ఆకులపై పచ్చని సంతకం చేసి..
ప్రకృతికి కానుక ఇచ్చే..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి