శ్రీ శంకరాచార్య విరచిత నిర్వాణ షట్కమ్ :- కొప్పరపు తాయారు

 శ్లోకం : 
న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం 
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః !
అహం భోజన నైవ  బోజ్యం న భోక్తాః !
చిదానంద రూపః శివోహం శివోహమ్!!

భావం:
 నాకు పుణ్యము లేదు. పాపము లేదు      
సుఖము లేదు. దుఃఖం లేదు. మంత్రము 
లేదు. తీర్థం లేదు. వేదములు లేవు.
యజ్ఞములు లేవు. నేను భోజనము కాను. 
తినదగిన పదార్థము కాను.
తినువాడను కాను. చిదానంద రూపడగు
 శివుడను నేను. శివుడను నేను.
            *******

కామెంట్‌లు