కోరాడ హైకూలు (పెళ్లి )
ఎన్నో ఆశలు 
  ఎన్నెన్నో ఊహలతో
   పెళ్లి చూపులు...!

మూడుముళ్లతో
  ఏడడుగులు వేసి 
    నూత్న జీవితం...!

పెళ్లి పేరుతో
  ఇరువురు ఒకటై
    కలిసే ఉండాలి...!

పెళ్లి పవిత్రం
   కడదాకా కలిపే 
    హిందూ ఆచారం ...!

ప్రే మించి పెళ్లి
  మూన్నాళ్ళ ముచ్చటకా
    జీవితాంతమూ...!
  *******

కామెంట్‌లు