అమ్మలగన్నయమ్మ
ముగ్గురమ్మల మూలపుటమ్మ
లలితాపరా భట్టారక హాయగ్రీవ
వశిష్ట, అగస్త్యాది మహనీయులచే కీర్తింపబడిన
బీజాక్షర సంయుక్త
మహిమాన్విత
లలితా స్తోత్రం
భక్తి శ్రద్ధలతో నియమ, నిష్ఠలతో పూజించి,ఆరాధించిన
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.
సృష్టి, స్థితి, లయకారకులైన
త్రిమూర్తులచే ఆరాధింపబడిన
లలితమ్మ మహిమాన్వితదేవి.
లలితా స్తోత్రం సర్వశుభప్రదం
యోగులు, మునులు
సామాన్య ప్రజలకు
అభయము నిచ్చి కాపాడు
కల్పతరువు.
శరన్నవరాత్రులందు కుంకుమార్చనలతో
లలితారాధన చేస్తే
జీవన్ముక్తి పొందుదురని
నడయాడే పరమేశ్వర
ప్రతిరూపమైన కంచి పరమాచార్య తాను ఆచరించి
అందరికి చెప్పిన మహనీయులు.
మహారూప మహాపూజ్య
మహాపాతక నాశిని యని
భానుమండల మధ్యస్థా
భైరవీ భగమాలినీ యని
కాత్యాయనీ కాలహంత్రీ
కమలాక్షి నిషేవితా యని
శ్రీచక్రరాజ నిలయా
శ్రీమత్రిపుర సుందరీ యని
శ్రీ చక్ర కుంకుమ పూజ
మణి ద్వీపవర్ణన చేసిన
వారందరు అనుకున్నవి
సాధించారు
అందుకే లలితాదేవి
సర్వ సంపత్కారిణి....!!
.....................
ముగ్గురమ్మల మూలపుటమ్మ
లలితాపరా భట్టారక హాయగ్రీవ
వశిష్ట, అగస్త్యాది మహనీయులచే కీర్తింపబడిన
బీజాక్షర సంయుక్త
మహిమాన్విత
లలితా స్తోత్రం
భక్తి శ్రద్ధలతో నియమ, నిష్ఠలతో పూజించి,ఆరాధించిన
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి.
సృష్టి, స్థితి, లయకారకులైన
త్రిమూర్తులచే ఆరాధింపబడిన
లలితమ్మ మహిమాన్వితదేవి.
లలితా స్తోత్రం సర్వశుభప్రదం
యోగులు, మునులు
సామాన్య ప్రజలకు
అభయము నిచ్చి కాపాడు
కల్పతరువు.
శరన్నవరాత్రులందు కుంకుమార్చనలతో
లలితారాధన చేస్తే
జీవన్ముక్తి పొందుదురని
నడయాడే పరమేశ్వర
ప్రతిరూపమైన కంచి పరమాచార్య తాను ఆచరించి
అందరికి చెప్పిన మహనీయులు.
మహారూప మహాపూజ్య
మహాపాతక నాశిని యని
భానుమండల మధ్యస్థా
భైరవీ భగమాలినీ యని
కాత్యాయనీ కాలహంత్రీ
కమలాక్షి నిషేవితా యని
శ్రీచక్రరాజ నిలయా
శ్రీమత్రిపుర సుందరీ యని
శ్రీ చక్ర కుంకుమ పూజ
మణి ద్వీపవర్ణన చేసిన
వారందరు అనుకున్నవి
సాధించారు
అందుకే లలితాదేవి
సర్వ సంపత్కారిణి....!!
.....................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి