శ్రీ శంకరాచార్య విరచిత నిర్వాణ షట్కమ్ :- కొప్పరపు తాయారు

 శ్లోకం : న చ ప్రాణ సంజ్ఞో  న వై ప్రాణవాయుః
న వా  సప్త ధాతర్నవా పంచ కోశః !
న వాక్పాణి  పాదౌ నచోపస్థాపయూ
చిదానంద రూపం శివోహం శివోహమ్‌ !

భావం: ప్రాణ మనుబడినది నేను కాను.         పంచప్రాణములు(ప్రాణ_అపాన_వాన_ఉదాన_సమానములు.) నేనుకాను.ఐదుకోశములు(అన్నమయ_ప్రాణమ       మనోమయ_విజ్ఞానమయ
  ఆనందమయములు) నేను కాను.         
ఏడుధాతువులు(రక్త_మాంస_మేధో_అస్తి_మజ్జా_రస_సుక్రములు) నేను కాను
వాక్కు_పాణి_పాద_పాయు_
ఉపస్థలు నేను కాను. చిదానంద రూపుడగు శివుడను నేను చూడను నేను.
                     *******
          

కామెంట్‌లు