పాఠశాల ప్రారంభ వేళ:- పెందోట వెంకటేశ్వర్లు-కవి, బాల సాహిత్యవేత-తెలుగు భాష ఉపాధ్యాయులు-సిద్దిపేట.
 పాఠశాల పిలుపు
భవితకిది మలుపు
మిత్రులనే కలుపు
పఠనమే తెలుపు
గురువుల బోధన
అమ్మ దీవెన
నాన్న కామన
బడి ఏ తీర్చును
ప్రజ్ఞల జలపాతము
సంకల్ప బలము
సాధన లేనిత్యము
విజయమే తత్యము


కామెంట్‌లు