సాహితీకవికళాపీఠం
సాహితికెరటాలు
=============
వెలుగు కోసం కన్నీటి విత్తనాలు,
విప్లవం వేస్తే పూతలే పండుతాయి.
అన్నం దక్కని బిడ్డల కన్నీళ్ళే,
ఆగని అగ్ని లావా అవుతాయి.
సద్దుమణగని నిశ్శబ్ద నిరసన,
సమాజపు గుండెలో మ్రోగుతుంది.
కలల్ని గెలిపే కరచలనం,
కష్టాల కోటలను కూల్చుతుంది.
వెలదీసే ఆశల కిరణమై,
విప్లవం నిండిన విరాట స్వరం.
గోడల కింద నుంచి మొలిచిన,
నూతన జీవన రాగ నినాదం.
కాళ్లకు బానిసల గొలుసులు,
అవమానాల మీద నిలబ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి