చిత్ర స్పందన : - ..కోరాడ నరసింహా రావు! జూన్ 04, 2025 • T. VEDANTA SURY పంచ రేకులతోడ పచ్చనికొమ్మకు విచ్చెను ముచ్చటైన మందారాలు మూడు ! మిశ్ర వర్ణమున మోదము పెంచెను సంకరముతో వింత రంగులెన్నో సృష్టించ గలదీ మానవుని మేధ! ****** కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి