ఓ ఆంధ్రుడా..
ఓ తెలుగోడా..
వినండి నా గోడు..
నాకు జరుగుతుంది కీడు..
నా భాష, అదే మీ భాషకు సిగ్గు చేటు...
తెలుగుజాతికి పడింది వేటు..
తెలుగుకు ఒకప్పుడు వెలుగు..
నేడు నేను గుబులుతో అలుగు..
తెలుగుకు గొడుగు పట్టారు గిడుగు..
ఇపుడు నిధుల కేటాయింపులో అట్టడుగు..
తెలుగుభాషపై పడింది పిడుగు..
నా స్థానం ముందడుగు లేక వెనుకడుగు..
కేంద్రం చేసిన పనికి..
భాష కోల్పోతుంది ఉనికి..
నా భాషపై నీకు లేదా ఆశ, ధ్యాస..
వినబడదా నా ఘోష..
ఒకప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్సని ..
నేడు నా తెలుగుకు తక్కువ చేసేశారు లెస్ అని..
కొన్నాళ్ళకి అంటారు యూజ్ లెస్ అని..
తెలుగోడా నిలదీసి అడుగు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను..
తెలుగు భాషకు చేస్తున్న అన్యాయాల్ని..
తెలుగును బ్రతికించు..
తెలుగు కీర్తిని పెంచు..
ఓ తెలుగోడా..
వినండి నా గోడు..
నాకు జరుగుతుంది కీడు..
నా భాష, అదే మీ భాషకు సిగ్గు చేటు...
తెలుగుజాతికి పడింది వేటు..
తెలుగుకు ఒకప్పుడు వెలుగు..
నేడు నేను గుబులుతో అలుగు..
తెలుగుకు గొడుగు పట్టారు గిడుగు..
ఇపుడు నిధుల కేటాయింపులో అట్టడుగు..
తెలుగుభాషపై పడింది పిడుగు..
నా స్థానం ముందడుగు లేక వెనుకడుగు..
కేంద్రం చేసిన పనికి..
భాష కోల్పోతుంది ఉనికి..
నా భాషపై నీకు లేదా ఆశ, ధ్యాస..
వినబడదా నా ఘోష..
ఒకప్పుడు దేశ భాషలందు తెలుగు లెస్సని ..
నేడు నా తెలుగుకు తక్కువ చేసేశారు లెస్ అని..
కొన్నాళ్ళకి అంటారు యూజ్ లెస్ అని..
తెలుగోడా నిలదీసి అడుగు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను..
తెలుగు భాషకు చేస్తున్న అన్యాయాల్ని..
తెలుగును బ్రతికించు..
తెలుగు కీర్తిని పెంచు..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి