శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం :- కొప్పరపు తాయారు

శ్లోకం: సుబ్రహ్మణ్యాష్టక పుణ్యం యే పఠన్తి ద్విజోత్తమాః!
 తే సర్వే ముక్తి మాయాన్తి సుబ్రహ్మణ్య ప్రసాదతః!
సుబ్రహ్మణ్యాష్టక  మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ !
కోటి జన్మకృతం పాపం తత్ క్షణాత్ పశ్యతి!

భావం: పునర్జన్మ నెత్తిన వారు ఈ స్తోత్రాన్ని పఠించిన , సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో
మోక్షాన్ని పొందుతారు! ప్రాతఃకాలంలో ఈ స్తోత్రాన్ని పఠించు వారికి పూర్వజన్మలో  చేసిన పాపములన్నీ పటాపంచలగును.
                    ******

కామెంట్‌లు