ఇంటికి వెలుగు మా నాన్న,
ఇంటికి ధైర్యం నాన్న,
కష్టం రాకుండా చూస్తాడు నాన్న,
ప్రేమగా చూస్తాడు నాన్న,
భుజంపై ఎత్తుకొని ఆడించే నాన్న,
ఎండనకా వాననకా పనిచేస్తాడు నాన్న,
ఆనందాన్ని పంచుతాడు నాన్న,
నాకు కొండంత బలం నాన్న,
తప్పటడుగులు నేర్పింది నాన్న,
పద్ధతి నేర్పే నాన్న,
కథలు చెప్పే నాన్న,
జోల పాడే నాన్న,
నవ్వుతూ మాట్లాడే నాన్న,
కుటుంబం భారాన్ని మోసే నాన్న,
నాకు దెబ్బ తగిలితే బాధపడే నాన్న,
వేలు పట్టి నడిపించేది నాన్న,
గుండెల మీద ఆడించే నాన్న,
బట్టలు తెస్తాడు నాన్న,
గోరు ముద్దలు తినిపిస్తాడు నాన్న,
నాకు చాలా ఇష్టం మా నాన్న,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి