సాహితీ కళాపీఠం,సాహితీ కెరటాలు,==============ఎంత ఎదిగిన, ఒదిగి ఉంటుంది,నిత్యం, అనునిత్యం పచ్చగా విలసిల్లుతుంది.కొమ్మలతో ఊయలలో జో కొడుతుంది,మానవాళికి మర్చిపోలేని అద్భుతం —ఈ చెట్ల ప్రేమ!చెట్లు పూర్వజన్మ సుకృతాలు,నీకు తెలియకుండా నిన్ను కాపాడుతుంది.ఎన్నో ఆయుర్వేద గుణాలు దాచుకుంది,ఎప్పుడూ మౌనంగా ఉండి మనకు నేర్పుతుంది!కాచుకోవాలి, నేర్చుకోవాలి వాటిని చూసి,ఏదో విధంగా ఉపయోగం.తియ్యని రుచులను అందిస్తుంది,నీ ఇంటి గడపగా నిన్ను కనిపెడుతుంది!చెట్లు — మన జీవన ప్రమాణాలు,ఆత్మ బంధువు వలె అలసిపోదు.నీ మాటలు వింటూ మౌనంగానేసమాధానమిస్తుంది గొప్పగా.మన జీవితం చెట్లపై ఆధారపడి ఉంటుంది,ఎప్పుడూ!
మన మిత్రులు:- నారి నరేష్ మస్కట్ ఒమన్,
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి