నీ పేరు కరోనా
వినిపించినంతనే
జనల గుండెలు జాస్తి
ఝల్లుమని భయపడు
నీ రాక చూసి(కనుగొని )
నిచేష్టులగుతుండ్రు
దిక్కుతోచుకో
జనులు నీరసించెదరు.... "ఎంత "
వెలుపలికి పోకుండా
లోపలనే ఉంచితివి
ఇరుగుపొరుగును నీవు
కలియకుండుoచితివి
ఎవరి పనులను వారు
చేయకుండా చేస్తివి
ఎక్కడికి పోకుండా
నిర్బంధ ముంచితివి........... "ఎంత "
చిన్నపిల్లల నీవు.....
చిదిమి వేస్తున్నావు
ముసలి వారిని కూడా
వదలకుండున్నావు
చిన్న పెద్ద లేదు
కులము మతము లేదు
ధనిక బీద లేక
గాండ్రిస్తూ ఉన్నావు..........." ఎంత "
పల్లెటూళ్ళు నాకు............. .........
ప్రీతి అని అన్నావు
పట్టణములు మరీ............... .....
ప్రాణమని అన్నావు
కూలి నాలి ప్రజల
కృంగదీసినావు
అనాధ జనులక
అన్నమే కరువాయే............ "ఎంత "
( కరోన సమయం లో నేను రాసిన పేరడీ పాట )
వినిపించినంతనే
జనల గుండెలు జాస్తి
ఝల్లుమని భయపడు
నీ రాక చూసి(కనుగొని )
నిచేష్టులగుతుండ్రు
దిక్కుతోచుకో
జనులు నీరసించెదరు.... "ఎంత "
వెలుపలికి పోకుండా
లోపలనే ఉంచితివి
ఇరుగుపొరుగును నీవు
కలియకుండుoచితివి
ఎవరి పనులను వారు
చేయకుండా చేస్తివి
ఎక్కడికి పోకుండా
నిర్బంధ ముంచితివి........... "ఎంత "
చిన్నపిల్లల నీవు.....
చిదిమి వేస్తున్నావు
ముసలి వారిని కూడా
వదలకుండున్నావు
చిన్న పెద్ద లేదు
కులము మతము లేదు
ధనిక బీద లేక
గాండ్రిస్తూ ఉన్నావు..........." ఎంత "
పల్లెటూళ్ళు నాకు............. .........
ప్రీతి అని అన్నావు
పట్టణములు మరీ............... .....
ప్రాణమని అన్నావు
కూలి నాలి ప్రజల
కృంగదీసినావు
అనాధ జనులక
అన్నమే కరువాయే............ "ఎంత "
( కరోన సమయం లో నేను రాసిన పేరడీ పాట )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి