మనకి ఈగదోమ సర్వసామాన్యం.కానీ రకరకాల చీడపీడపురుగులు పశుపక్షుల్ని బాధిస్తాయి.మనల్ని కూడా పీడిస్తాయి.రసాయన వాడకంతో వాటిని తినే పిట్టల్ని మనం చేజేతులా తరిమేస్తున్నాం. చెట్లకి హాని చేస్తున్నాం.ఇప్పుడుఇలాంటి క్రిములగూర్చి తెల్సుకుందాం.ఇవి పారజైట్స్ అంటే పరాన్నభుక్కులు. పిట్టల జంతువుల శరీరాలపై తిష్ఠవేసి వాటి రక్తాన్ని పీల్చి బతుకుతాయి.ఇవి రెక్కలులేని చిన్న ఆకారంలో ఉండే పురుగులు.పిల్లి కుక్క బొచ్చులో దాగి వాటిని సతాయిస్తాయి.పంది నక్క కుందేలు మొదలైన వాటిపై నివాసం ఉంటాయి.9/10వంతు ఈజీవులు పాలిచ్చే ప్రాణులపై ఇంకొన్ని పక్షిగూటిలో ఆవాసముంటాయి. రెక్కలులేవు కాబట్టి ఎగరలేక మందలుగా ఉండే జంతువుల శరీరాల్లో దూరి రక్తం తాగి సతాయిస్తాయి.34సెంమీ.ఎగరగలవు. ఎలుక లపై ఉండే క్రిములవల్ల ప్లేగువ్యాధి ప్రబలి వేలాదిమంది బలైనరోజులు చరిత్ర లో నిలిచాయి.మనిషిపై కి ఎగిరి కొరికి రోగవ్యాప్తికల్గిస్తాయి.యూరప్ లో సగంజనాభా బ్లాక్ డెత్ ఈక్రిములవల్లే చనిపోటం జరిగింది🌹
కీటకప్రపంచం1..సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి