సన్డే సాధన సూత్రాలు-65:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం.

 చూడు మామ.....
నువ్వు డ్రెస్ మార్చేంత సేపట్లో 
అడ్రస్ మార్చే కల్తీగాళ్ళు \
 పెరుగుతున్న కలికాలం.
 నీకు కష్టాలు  మాత్రమే\
 పెరుగుతున్నాయి అని 
బాధపడుతున్నావ్,
మరి నువ్వు నమ్మిన సూత్రాలు
 నీతి,నిజాయితీ,న్యాయం,ధర్మం
 అనేవి కష్టమార్గమే 
కానీ, కట్టల మార్గం కాదు మరి.
 అయినా అనుసరిస్తూనే
 బ్రతుకు, ఆలస్యం అయినా 
కాలం  కాస్త గట్టిగా  సహకరిస్తుంది, 
నలుగురులో నీతి తప్పనోడు 
అనే పేరు నిలిచిపోతుంది.
_______

కామెంట్‌లు